ఏపీ రైతులకు శుభవార్త 2025: వాట్సాప్‌లో Hi చాలు
Feed by: Bhavya Patel / 5:33 pm on Thursday, 20 November, 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కొత్త WhatsApp చాట్‌బాట్ సేవను ప్రారంభించింది. అధికారిక నంబర్‌కు ‘Hi’ పంపగానే మెను వస్తుంది. అక్కడ నుంచి పథకాల అప్లై, దరఖాస్తు స్థితి, ఫిర్యాదుల నమోదు, ఈ-క్రాప్ అప్డేట్, మార్కెట్ ధరలు, పంట బీమా క్లెయిమ్ వివరాలు చూడొచ్చు. కార్యాలయాలకు తిరుగుడు తగ్గి సమయం ఆదా అవుతుంది. సేవను దశలవారీగా విస్తరిస్తారు, త్వరలో మరిన్ని ఫీచర్లు చేరతాయి. రైతు భరోసా, నేల పరీక్షలు, విత్తన సబ్సిడీ, రుణ సమాచారం కూడా అందుబాటులోకి వస్తుంది. సహాయం కోసం హెల్ప్‌డెస్క్ ఉంటుంది.
read more at Telugu.samayam.com